← Back to news

షర్మిల కూతురి పెళ్లికి CM విజయ్‌‌కు ఆహ్వానం

By Mahesh· 7 Oct 2026· X· Chennai
షర్మిల కూతురి పెళ్లికి CM విజయ్‌‌కు ఆహ్వానం

AP: రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ YS షర్మిల ఈరోజు చెన్నైలో తమిళనాడు CM సి. జోసెఫ్ విజయ్‌ను కలిశారు. తన కూతురు YS అంజిలి రెడ్డి పెళ్ళికి ఆయనను ఆహ్వానిస్తూ వెడ్డింగ్ ఇన్విటేషన్ అందించారు. భర్త అనిల్ కుమార్‌తో కలిసి విజయ్‌ను కలిసిన షర్మిల.. పెళ్లికి తప్పక రావాలని కోరారు. అంజిలి రెడ్డి, డాక్టర్ సోమల రఘురామ్ రెడ్డిని మ్యారేజ్ చేసుకోనున్నారు. వీరి పెళ్లి నవంబర్ 25న జరగనుంది.

షర్మిల కూతురి పెళ్లికి CM విజయ్‌‌కు ఆహ్వానం

More in AP