← Back to news

తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులదే కీ-రోల్

By Adithya· 7h ago· Ranga Reddy
తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులదే కీ-రోల్

తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులే కీలక పాత్ర పోషించారని CPI జాతీయ కార్యవర్గ సభ్యుడు పాలమాకుల జంగయ్య అన్నారు. షాద్‌నగర్‌లో జరిగిన సాయుధ పోరాట 78వ వార్షికోత్సవ సభలో ఆయన మాట్లాడారు. రజాకార్లపై పోరాటం చేసి వారిని తరిమికొట్టిన ఘనత కమ్యూనిస్టులకే దక్కుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో CPI స్టేట్ లీడర్లు బుద్ధుల జంగయ్య, పానుగంటి పర్వతాలు పాల్గొన్నారు.

More in Local