← Back to news

చాటింగ్ బోర్.. ఇప్పుడు IRL డేటింగ్‌కు Gen Z ఓటు!

By Lokesh· 18 Sept 2026· Tinderpressroom
చాటింగ్ బోర్.. ఇప్పుడు IRL డేటింగ్‌కు Gen Z ఓటు!

ఎప్పుడూ స్వైప్ చేయడం, చాటింగ్ చేయడం బోర్ కొట్టిందా? Gen Z యూత్ ఇప్పుడు Dating Appsకు బదులుగా.. డైరెక్టుగా కలుసుకుని మాట్లాడే In Real Life డేటింగ్‌ వైపు ఆసక్తి చూపుతున్నారు. సింగిల్స్ ఈవెంట్లు, చిన్న గ్యాదరింగ్స్‌కు అటెండ్ కావడం పెరుగుతోంది. ఖర్చు తగ్గించేందుకు పార్క్‌లో పిక్నిక్ లాంటి సింపుల్ డేట్స్‌ను కూడా ఎంచుకుంటున్నారు. యాప్‌లలో కనిపించే ప్రొఫైల్ కంటే, ఎదురుగా మాట్లాడి, వ్యక్తిని అర్థం చేసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని రిపోర్టులు చెబుతున్నాయి.

More in Gen Z