← Back to news

కొండారెడ్డి పల్లెకి సీఎం రేవంత్.. ఆలయంలో పూజలు

By Krishna· 2h ago
కొండారెడ్డి పల్లెకి సీఎం రేవంత్.. ఆలయంలో పూజలు

నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. కొండారెడ్డి పల్లెకి వెళ్లారు. అక్కడి ఆంజనేయ స్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా పూజలు చేశారు. దసరా పండుగ రోజున సొంత ఊరైన కొండారెడ్డిపల్లిలో ఉండేలా CM ప్లాన్ చేసుకున్నారు. కాసేపట్లో ఆయన గ్రామస్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో భేటీ అవుతారు. సాయంత్రం కొండారెడ్డిపల్లి గ్రామంలో జరిగే దసరా జమ్మి ఉత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు.

More in TG