← Back to news

చీమకుర్తి ఎస్సైగా అనిత బాధ్యతలు

By Bala· 1d ago
చీమకుర్తి ఎస్సైగా అనిత బాధ్యతలు

ప్రకాశం జిల్లా చీమకుర్తి పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా అనిత గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ విధులు నిర్వహించనున్నారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

More in Local