← Back to news

CBSEకి కొత్త చైర్మన్.. ఇప్పుడే ఎందుకు?

By Prashanth· 1d ago· Ndtv
CBSEకి కొత్త చైర్మన్.. ఇప్పుడే ఎందుకు?

CBSEలో కీలక మార్పు జరిగింది. 2001 బ్యాచ్ IAS ఆఫీసర్ మనిదీప్ K. బండారీని CBSE కొత్త చైర్మన్‌గా కేంద్రం నియమించింది. CBSE పరీక్షల్లో ప్రవేశపెట్టిన On-Screen Marking (OSM) విధానంలో ఆన్సర్ షీట్స్ , పోర్టల్ గ్లిట్చెస్‌పై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై ఎంక్వయిరీ కూడా జరిగింది. ఈ పరిణామాల తర్వాత CBSEలో మార్పులు జరిగాయి. ఇప్పుడు బండారీ కొత్త చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.

More in National