సోషల్ ఇష్యూస్‌పై వీడియోలు.. ఇన్ఫ్లుయెన్సర్ అకౌంట్ సస్పెండ్!

సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ప్రశాంత్ గంజి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ సస్పెండ్ అయింది. ప్రభుత్వ నోటీసు మేరకు ఇండియాలో ఆయన కంటెంట్‌పై ఆంక్షలు విధించినట్లు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ తెలుపుతోంది. ప్రశాంత్ రాజకీయ అంశాలు, సోషల్ ఇష్యూస్‌తో పాటు పిల్లల SMA ట్రీట్మెంట్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తున్న అంశంపై వీడియోలు చేస్తుంటారు. ఆయన అకౌంట్లోని అన్ని పోస్టులపై ఇండియాలో ఆంక్షలు విధించారు. ఈ ఘటనతో రైట్ టు స్పీచ్, డిజిటల్ ఫ్రీడమ్‌పై చర్చ మొదలైంది. .




