← Back to news

దసరా సెలవుల్లో విద్యార్థినికి పాముతో ప్రమాదం!

By ChiyaanVedha· 1d ago· Kosigi, Kosigi, Kurnool

కర్నూలు జిల్లా కోసిగి మండలం చిన్నబొంపల్లిలో దసరా సెలవుల నేపథ్యంలో ఇంట్లో ఉన్న విద్యార్థిని నాగలక్ష్మికి తృటిలో పాముకాటు తప్పింది. గురువారం కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లగా, ఇంట్లోని కోళ్ల కోసం భారీ తెల్ల నాగుపాము వచ్చింది. కోళ్ల అరుపులు విని పరిశీలించేందుకు వెళ్లిన నాగలక్ష్మి కాళ్ల మీదుగా పాకిన పాము బియ్యం బస్తాలోకి దూరింది. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ పామును పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

More in Local