తాజ్ మహల్‌లో ప్రపంచ నంబర్ 1 యూట్యూబర్ 📸

ప్రపంచ నెంబర్ 1 యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ తన భార్య థియా బూయ్సన్‌తో కలిసి నిన్న ఆగ్రాలోని తాజ్ మహల్‌ను సందర్శించారు. తూర్పు గేట్ నుంచి లోపలికి వెళ్లి అక్కడ ఉన్న డిజైన్స్, చరిత్ర గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిస్టర్ బీస్ట్ వచ్చారని తెలిసి ఫ్యాన్స్ సెల్ఫీల కోసం ఎగబడటంతో కొద్దిగా తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో యువవన్ గౌరవ్ అనే చిన్నారి అభిమాని మిస్టర్ బీస్ట్‌కు ఒక స్కెచ్ బుక్ గిఫ్ట్‌గా ఇవ్వగా, ఆయన ఎంతో ఆనందించారు.


