← Back to news

కలెక్టరేట్‌లో బతుకమ్మ వేడుకలు

By Venudhar· 17h ago· Suryapet
కలెక్టరేట్‌లో బతుకమ్మ వేడుకలు

సాంస్కృతిక వారసత్వానికి, తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి బతుకమ్మ పండుగ ప్రతీక అని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. టూరిజం డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. మహిళలందరూ కలిసి బతుకమ్మ ఆడటం వల్ల సొసైటీలో ఐక్యత మరింత పెరుగుతుందని కలెక్టర్ చెప్పారు. తంగేడు, గునుగు, బంతి పూలతో అలంకరించిన బతుకమ్మల ఆటపాటలు ఫుల్ కలర్‌ఫుల్‌గా, కన్నుల పండుగగా నిలిచాయి.

కలెక్టరేట్‌లో బతుకమ్మ వేడుకలు
కలెక్టరేట్‌లో బతుకమ్మ వేడుకలు

More in Local