బెంగళూరులో ధ్రువ్ రాఠీ, అభిజీత్ దీప్కే, ప్రకాష్ రాజ్

SIR ప్రాసెస్‌ను వ్యతిరేకిస్తూ బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్‌లో నిర్వహించిన 'పీపుల్స్ ట్రిబ్యూనల్' ప్రొటెస్ట్‌లో యూట్యూబర్ ధ్రువ్ రాఠీ, యాక్టర్ ప్రకాష్ రాజ్, CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా, మిగితా బెంగళూరు నాయకులు పాల్గొన్నారు. మరోవైపు ఢిల్లీలో అక్టోబర్ 10న జరగబోయే బిగ్ ప్రొటెస్ట్ కోసం కాక్రోచ్ జనతా పార్టీ, AISA నేహా బోరా ఆర్గనైజేషన్స్ కలిసి ముందుకు సాగుతున్నాయి.



