తాండూరులో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం

తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో సగ్గెం ఇందిర-నారాయణ, 27వ వార్డులో రజియా బేగం-దస్తగిరి కొత్త ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో MLA బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన, గవర్నమెంట్ పేదల సొంతింటి కలను నెరవేరుస్తుందని అన్నారు.



