ఉపాధి హామీ కూలీ పెంచాలని MPOకి వినతిపత్రం

గ్రామీణ ప్రాంతంలో ప్రతి వర్కర్కీ ఉపాధి కల్పించాలని కోరుతూ ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం ఎంపీఓ ప్రభాకర్ రెడ్డికి AIPKMS రాష్ట్ర సహాయ కార్యదర్శి బందెల వెంకయ్య వినతిపత్రం అందించారు. సంవత్సరానికి 200 రోజు పని కల్పిస్తూ, రోజు కూలి ₹700 ఇవ్వాలని డిమాండ్ చేశారు.



