← Back to news

విజయ్‌ తీరుపై DMK ఫైర్.. ప్రజలు గుణపాఠం చెబుతారు!

By Mahesh· 5h ago· PTI· Tamilnadu
విజయ్‌ తీరుపై DMK ఫైర్.. ప్రజలు గుణపాఠం చెబుతారు!

తమిళనాడు అసెంబ్లీలో <a href="https://www.theclearcutnews.com/n/MvNNMVk">CM జోసెఫ్ విజయ్ చేసిన స్పీచ్‌పై</a> DMK నేత R.S. భారతి ఫైర్ అయ్యారు. విజయ్ మాట్లాడిన విధానం ఆయన ఫాలోవర్లకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించొచ్చు, కానీ తమిళనాడు ప్రజలు మాత్రం సిగ్గుతో తల దించుకుంటున్నారని అన్నారు. గత 70-75 ఏళ్లలో అసెంబ్లీలో ఇలాంటి సీన్ ఎప్పుడూ చూడలేదన్నారు. CM యాక్టింగ్, ఇమిటేట్ చేయడం అసెంబ్లీ చరిత్రలో కొత్త అని కామెంట్ చేశారు. విజయ్ తీరుపై ప్రజలు సరైన టైమ్‌లో గుణపాఠం చెబుతారని అన్నారు.

More in National