PG భవనం కూలింది.. సిస్టమ్‌పై ప్రశ్నలు!
దిల్లీలోని సత్య నికేతన్‌లో నిన్న 5 అంతస్తుల స్టూడెంట్స్ PG బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దారుణ ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు చనిపోగా, మరికొందరు గాయపడ్డారు. స్టూడెంట్స్ ఉండే బిల్డింగ్‌కు సేఫ్టీ చెకింగ్‌లు జరిగాయా? రూల్స్ పాటించకపోతే పర్మిషన్స్ ఎలా వచ్చాయి? అధికారుల మానిటరింగ్ ఎక్కడ? అవినీతి, నిర్లక్ష్యానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రజల ప్రాణాల కంటే సిస్టమ్‌లోని లూప్‌హోల్స్‌కే ప్రయారిటీ ఇస్తున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.



