← Back to news

ANU స్వర్ణోత్సవ వేడుకలు- పూర్వ విద్యార్థులకు VC ఆహ్వానం

By epuri rajaratnam· 2d ago
ANU స్వర్ణోత్సవ వేడుకలు- పూర్వ విద్యార్థులకు VC ఆహ్వానం

గుంటూరుజిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యా లయంలో బుధవారం నాడు పూర్వ విద్యార్థుల సమ్మేళ నం నిర్వహించనున్నారు. 1976-2026 బ్యాచ్‌లకు చెంది న 3వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా, 1,500 మంది హాజరుకానున్నారు.వర్శిటీ పూర్వ విద్యార్థులకు వి.సి గంగాధర్ రావు మీడియా ముఖంగా ఆహ్వానించారు. ఈ స్వర్ణోత్సవ సంబరాలకు యూనివర్సిటీలో చదువు కుని ఒక హోదాలో ఉన్న ప్రముఖులు హాజరు కానున్నారని వి.సి తెలిపారు.కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు జరుగ తున్నాయని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.

ANU స్వర్ణోత్సవ వేడుకలు- పూర్వ విద్యార్థులకు VC ఆహ్వానం
ANU స్వర్ణోత్సవ వేడుకలు- పూర్వ విద్యార్థులకు VC ఆహ్వానం

More in Local