← Back to news

రాజకీయ పార్టీలకు ఓటర్ల జాబితాల సాఫ్ట్ కాపీలు!

By A.Ajay· 5h ago
రాజకీయ పార్టీలకు ఓటర్ల జాబితాల సాఫ్ట్ కాపీలు!

ఓటర్ల జాబితాలను సులభంగా చదవడంతో పాటు పేర్లను వెతికేలా డిజిటల్ రూపంలో అందించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అంగీకరించింది. దీంతో రాజకీయ పార్టీలు ఓటర్ల వివరాలను సులభంగా పరిశీలించవచ్చు. గతంలో కాంగ్రెస్ సహా పలు పార్టీలు ఈ జాబితాలను చదవగలిగే ఫార్మాట్‌లో ఇవ్వాలని కోరాయి. అలాగే, ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ పూర్తయిన 17 రాష్ట్రాల్లో కొత్త ఓటర్ల నమోదుకు ప్రత్యేక సమ్మరీ రివిజన్ చేపట్టాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.

More in National