← Back to news

తెలంగాణ వచ్చాక విద్యావ్యవస్థ మెరుగుపడిందా?: చంపాలాల్

By Vishi· 1h ago

TG: TPF(Telangana People Front) ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లాలో <a href="https://www.theclearcutnews.com/n/9bXQz7H">రౌండ్ టేబుల్ </a>నిర్వహించారు. ఇందులో విద్యావేత్తలు, వివిధ సంఘాల నేతలు, విద్యార్థులు పాల్గొన్నారు. చంపాలాల్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక ఇక్కడి స్థితిగతులు, విద్యావ్యవస్థ మెరుగుపడుతుందని అనుకున్నామన్నారు. అయితే అనుకున్న స్థాయిలో పరిస్థితి బాగవ్వలేదని, ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి ఇంకా అంతంతమాత్రంగానే ఉందని అన్నారు. ప్రభుత్వ బడుల్లో వసతులు మెరుగుపడాలని, అందుకు ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు.

More in TG