← Back to news

మళ్లీ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు!

By Krishna· 1d ago
మళ్లీ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు!

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల.. రెండో విడత స్పెషల్ సెషన్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్‌లో జరిగిన ప్రత్యేక సమావేశంలో కేంద్రం పెట్టిన డీలిమిటేషన్ బిల్లు పాస్ కాలేదు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఇదివరకే పాసైనా, అందులో సవరణల డిమాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు కేంద్రం 50% సీట్లను పెంచి, పార్టీల సపోర్టుతో కీలక బిల్లులు పాస్ చేయించుకునే ప్లాన్‌లో ఉంది. INDIA బ్లాక్ మాత్రం.. ప్రస్తుత 543 సీట్లలోనే మహిళా రిజర్వేషన్ కోటా అమలవ్వాలని కోరుతోంది.

More in National