← Back to news

ఉచితంగా IIT, NEET, JEE కోచింగ్

By Sahani· 1d ago
ఉచితంగా IIT, NEET, JEE కోచింగ్

తెలంగాణ ప్రభుత్వం మోడల్ స్కూల్ విద్యార్థుల కోసం ‘యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్సలెన్స్’ పేరుతో స్పెషల్ కోచింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా IIT, JEE, NEET, CLAT వంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు ఫ్రీ కోచింగ్ ఇస్తారు. 2026-27 అకడమిక్ ఇయర్ కోసం 29 తెలంగాణ మోడల్ స్కూల్స్‌ను సెలెక్ట్ చేశారు. ఈ ప్రోగ్రామ్ కోసం ప్రభుత్వం ₹3.73 కోట్లు రిలీజ్ చేసింది. 152 వర్కింగ్ డేస్.. క్లాసెస్ చెప్పేందుకు గెస్ట్ ఫ్యాకల్టీని రిక్రూట్ చేస్తారు. దీనివల్ల 3,920 మంది స్టూడెంట్స్‌కి బెనిఫిట్ కలగనుంది.

More in National