← Back to news

"బ్రిటిషర్స్ గతే పడుతుంది": CJP అజింక్య షిండే

By Krishna· 8h ago· X

బ్రిటిషర్లకు పట్టిన గతే కేంద్ర ప్రభుత్వానికీ పడుతుంది అని CJP లీడర్ అజింక్య షిండే విమర్శించారు. జంతర్ మంతర్‌లో జెండా ఎగరేసిన CJP లీడర్లు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్‌ లను పోలీసులు అరెస్టు చెయ్యడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. CJP లీడర్ల చర్యను ఆయన స్వాతంత్య్ర పోరాటంతో పోల్చారు. స్వాతంత్ర్య సమరయోధుల్ని అణచివేసిన బ్రిటీష్ వారి కథ ఎలా ముగిసిందో, అలాగే కేంద్రం కూడా ముగుస్తుందని హెచ్చరించారు. దేశభక్తిని నేరంగా మార్చడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు.

More in National