← Back to news

ముంబైలో బతుకమ్మ.. సారి యూనిఫాంలో సందడి!

By M.Malaji· 18h ago· Nizamabad, Nizamabad South, Nizamabad
ముంబైలో బతుకమ్మ.. సారి యూనిఫాంలో సందడి!

ముంబైలో తెలుగు మహిళలు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. శ్రీ శక్తి వాల్కేశ్వర్ తెలుగు మహిళా మండలి ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది. నిలువెత్తు బతుకమ్మను రంగురంగుల పూలతో పేర్చారు. ఇక ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. వారంతా "సారి యూనిఫాం" ధరించారు! ఈ ఉత్సవంలో మూట రాజశ్రీ, బోయిని శాంత, నాగుల గంగా, మూట గౌరి, రంగ లక్ష్మి, మూట స్వరూప, దూలం రమ, నాగుల శోభా, హారిక రణవేణి నక్క మంగమ్మ, అడ్వైజర్ కట్కూరి రమేష్, బోయిని లక్ష్మణ్ పాల్గొన్నారు.

More in Local