← Back to news

🌺 36వ గణేష్ ఉత్సవాలు: 11 రోజులు సెలబ్రేషన్స్

By BUJJIBABU· 1d ago· Guntur
🌺 36వ గణేష్ ఉత్సవాలు: 11 రోజులు సెలబ్రేషన్స్

మంగళగిరి దామర్ల చేనేత కాలనీ, డాక్టర్ ఆంజనేయ కాలనీ, సాయినగర్ సెంటర్‌లో బాల గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి. దామర్ల మోహన్ నాయకత్వంలో వరుసగా 36వ సంవత్సరం ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు కమిటీ మెంబర్స్ తెలిపారు.

More in Local