← Back to news

దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో YCP నేత

By BUJJIBABU· 21h ago· Guntur
దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో YCP నేత

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో మంగళగిరి YCP కోఆర్డినేటర్ బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డి పాల్గొన్నారు. మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీ దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ప్రజలందరికీ మంచి నాలెడ్జ్, చదువు ప్రసాదించాలని ప్రార్థించారు. ఈ ప్రోగ్రామ్‌లో కొల్లి చంద్రారెడ్డి, విలేజ్ ప్రెసిడెంట్ మున్నంగి వీరశ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.

More in Local