← Back to news

అంబేడ్కర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు

By Ravi· 22h ago· Kamareddy
అంబేడ్కర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు

కామారెడ్డి జిల్లాలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్‌పై దారుణమైన కామెంట్స్ చేసిన హమారా ప్రసాద్‌పై దేశద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేయాలని తెలంగాణ అంబేడ్కర్ యువజన సంఘం డిమాండ్ చేసింది. "అంబేడ్కర్ ఇప్పుడుంటే కాల్చి చంపేవాడిని" అనడం దుర్మార్గమని, ఆయన రాసిన బుక్‌ను బ్యాన్ చేయాలని కోరారు. దీనికి నిరసనగా కామారెడ్డిలో వన్-డే నిరాహార దీక్ష, సాయంత్రం పీస్‌ఫుల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

More in Local