విరాళాల పేరుతో భారీ మోసం.. 3 పార్టీలపై FIR!

గుజరాత్‌లో రాజకీయ పార్టీల డొనేషన్స్ పేరుతో ఒక భారీ టాక్స్ స్కామ్ బయటపడింది. మూడు రిజిస్టర్డ్ పార్టీలు ఏకంగా 1,870 కోట్లు విరాళాలుగా కలెక్ట్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందులో జస్ట్ 4 నుండి 10 పర్సెంట్ కమీషన్ ఉంచుకుని, మిగతా క్యాష్ డోనర్లకు రిటర్న్ ఇచ్చేసి టాక్స్ ఎగ్జెంప్షన్ పొందినట్లు దర్యాప్తులో తేలింది. దీనివల్ల గవర్నమెంట్‌కు దాదాపు 560కోట్ల లాస్ వచ్చిందని పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో తేలింది.
