← Back to news

తెల్లవారుజామున కంపెనీలో అగ్నిప్రమాదం

By Rajiv Raju· 5h ago· Ntr

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం కొండపర్వ శివారులో నూతనంగా ఏర్పాటు చేసిన అవంటల్ కంపెనీలో శనివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కంపెనీలోని ఎలక్ట్రానిక్ సామాన్లు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు, ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

More in Local