← Back to news

మల్కాజిగిరి పోలీసుల బతుకమ్మ సందడి!

By Nani Eluri· 19h ago· X
మల్కాజిగిరి పోలీసుల బతుకమ్మ సందడి!

TG: సరూర్‌నగర్ స్టేడియంలో మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి. కమిషనర్ బి. సుమతి IPS ఆధ్వర్యంలో మహిళా పోలీసులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ, కోలాటాలతో సందడి చేస్తున్నారు. తెలంగాణ కల్చర్‌ను చాటిచెప్పేలా మహిళా సిబ్బంది ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొంటున్నారు. బతుకమ్మ పాటలు, కోలాటాలతో స్టేడియం అంతా సందడిగా మారింది.

మల్కాజిగిరి పోలీసుల బతుకమ్మ సందడి!

More in TG