← Back to news

ఆ కేసులో రేవంత్‌కి రిలీఫ్

By Krishna· 8h ago
ఆ కేసులో రేవంత్‌కి రిలీఫ్

ఓటుకు నోటు కేసులో CM రేవంత్, కృష్ణ కీర్తన్, శివకుమార్, సెబాస్టియన్‌లకు ఢిల్లీలోని సేఫ్‌మా అప్పిలేట్ ట్రిబ్యునల్ రిలీఫ్ ఇచ్చింది. 2015 నాటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 50 లక్షల లంచం ఇచ్చినట్లున్న ఆరోపణలపై ACB సీజ్ చేసిన క్యాష్ ఇప్పటికే ట్రయల్ కోర్టు కస్టడీలో ఉన్నందున, సమాన మొత్తాన్ని ED అటాచ్ చేయకూడదని జస్టిస్ మునీశ్వర్ నాథ్ నేతృత్వంలోని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. అడ్జుడికేటింగ్ అథారిటీ ఫిబ్రవరి 8, 2022న ED ప్రొవిజనల్ అటాచ్‌మెంట్‌ను ధృవీకరించిన ఉత్తర్వులను రద్దు చేస్తూ 4 అప్పీళ్లను పరిష్కరించింది.

More in TG