← Back to news

ఉద్యోగాల జాతర.. 1,466 పోస్టులకు నోటిఫికేషన్లు!

By Prashanth· 7h ago· Gov
ఉద్యోగాల జాతర.. 1,466 పోస్టులకు నోటిఫికేషన్లు!

AP: నిరుద్యోగులకు APPSC వరుస నోటిఫికేషన్‌లతో గుడ్‌న్యూస్ చెప్పింది. జాబ్ క్యాలెండర్‌లో భాగంగా 1,466 పోస్టులకు 10 ప్రైమరీ నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇందులో Group-2లో 686, ఇతర విభాగాల్లో 780 పోస్టులున్నాయి. నవంబర్ మొదటి వారం నుంచి ఒక్కో నోటిఫికేషన్‌కీ అప్లికేషన్స్ తీసుకోవడం మొదలవుతుందని కమిషన్ తెలిపింది. ఖాళీలు, రిజర్వేషన్లు, విద్యార్హతల వివరాలను <a href="https://portal-psc.ap.gov.in/">పూర్తి నోటిఫికేషన్‌లో</a> చూడవచ్చు. మరోవైపు, <a href="https://www.theclearcutnews.com/n/Lv6RW8c">2,721 టీచర్ పోస్టులకు</a> నవంబర్ 3 నుంచి అప్లై చేసుకోవచ్చు.

More in AP