దివ్యాంగుల పింఛను రూల్స్ సడలింపుపై హర్షం

దివ్యాంగుల పింఛను నిబంధనలను కేంద్ర కేబినెట్ ఈజీ చేయడంపై NPRD వరంగల్ జిల్లా అధ్యక్షుడు అడ్డ రాజు ఆనందాన్ని వ్యక్తపరిచారు. డిజెబిలిటీ పర్సంటేజ్ని 80% నుంచి 40%కి తగ్గించడం, ఏజ్ లిమిట్ తీసేసి పుట్టుకతోనే పెన్షన్ ఇచ్చేలా చూడటం గ్రేట్ అని చెప్పారు. ఈ డిసిషన్తో లక్షలాది మందికి హెల్ప్ అవుతుందని చెబుతూ కేంద్ర ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పారు.



