← Back to news

కళ్లకు గంతలు!....... NHM ఉద్యోగుల నిరసన..

By ARJUN· 21h ago· Gadwal (R)(Part), Gadwal, Jogulamba Gadwal
కళ్లకు గంతలు!....... NHM ఉద్యోగుల నిరసన..

జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్ పాత బస్టాండ్‌లో NHM కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు నిరసన చేశారు. 78 కేడర్లలో 20 ఏళ్లకు పైగా సేవలందిస్తున్న వారిని వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. 4వ రోజు కళ్లకు గంతలు కట్టుకొని ర్యాలీ నిర్వహించారు. కరోనా సమయంలో, మారుమూల గ్రామాల్లో వైద్య సేవలందించిన NHM సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. క్రమబద్ధీకరణ పూర్తయ్యే వరకు 100% గ్రాస్ జీతాలు, ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు, ఇవ్వాలన్నారు.

కళ్లకు గంతలు!....... NHM ఉద్యోగుల నిరసన..
కళ్లకు గంతలు!....... NHM ఉద్యోగుల నిరసన..

More in Local