నాగర్కర్నూల్‌కి కొత్త డీఈ..

నాగర్కర్నూల్ జిల్లా విద్యుత్ శాఖకు కొత్త డివిజనల్ ఇంజనీర్ వచ్చేశారు. DE ఎం.సుధాకర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన హైదరాబాద్ నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు. 327 యూనియన్ నాయకులు ఆయన ఛాంబర్‌లో కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి కంగ్రాట్స్ చెప్పారు. యూనియన్ నాయకులు లక్ష్మయ్య, నిరంజన్ యాదవ్, శ్రీనివాస్ తదితరులు ఆయన్ను కలిసిన వారిలో ఉన్నారు.



