సమాన హక్కుల సాధనే లక్ష్యం: JAC నేతలు

వరంగల్ జిల్లా నర్సంపేట ZPHS పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఎడ్ల ఉదయశ్రీ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైంది. ఈ విషయాన్ని పాఠశాల ప్రిన్సిపల్ లిక్కి రమేష్ కుమార్ వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా సరూర్నగర్ స్టేడియంలో నేడు నుంచి 18 వరకు పోటీలు జరగనున్నట్లు ఫిజికల్ డైరెక్టర్ కోట రాంబాబు తెలిపారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన ఉదయశ్రీని ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు.



