← Back to news

హమారా ప్రసాద్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి..!

By Ravi· 1d ago· Kamareddy, Kamareddy, Kamareddy
హమారా ప్రసాద్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి..!

కామారెడ్డి జిల్లాలో టెన్షన్. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ వస్తోంది. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంగల వెంకట్ మున్సిపల్ కార్యాలయం ఎదుట రెండు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షకు BMM కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు లీడర్ రవీంద్ర సంఘీభావం తెలిపారు. అంబేద్కర్ చరిత్రను వక్రీకరించి రాసిన పుస్తకం విడుదలపై ప్రభుత్వం చర్య తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామన్నారు.

More in Local