← Back to news

Wonder Kid.. World Record

By Sharmila· 5h ago· Indiatimes

చైనాకు చెందిన ఆరేళ్ల లియాన్ యున్‌జీ రూబిక్స్ క్యూబ్‌లో మహిళల ప్రపంచ రికార్డు సృష్టించింది. 3x3 క్యూబ్‌ను ఐదుసార్లు సాల్వ్ చేయగా, సగటు టైమ్ 4.27 సెకన్లుగా నమోదైంది. అంతకుముందు 4.52 సెకన్లతో తానే రికార్డు నెలకొల్పింది. కేవలం మూడు రోజుల్లోనే తన రికార్డును మరోసారి క్రాస్ చేయడం విశేషం. లియాన్‌కు 1,300కుపైగా క్యూబ్ సాల్వింగ్ విధానాలు తెలుసు. ప్రతిరోజూ 2–3 గంటలు సాధన చేస్తోంది.

More in International