SIRపై EC క్లారిటీ.. అయినా ఆగని వివాదం

SIR పై వివాదం జరుగుతుండగా CEC జ్ఞానేష్ కుమార్, ECలు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి సెప్టెంబర్ 26న సమావేశమయ్యారు. SIR కు సంబంధించిన కీలక నిర్ణయాలన్నీ ముగ్గురి అంగీకారంతోనే తీసుకున్నామని EC తెలిపింది. SIRలో కొన్ని మార్పులు కూడా ప్రకటించింది. అయితే EC సమాధానాలు తమ ప్రశ్నలకు సరిపోలేదని కాంగ్రెస్ విమర్శించింది. BJP మాత్రం EC ప్రకటనను మద్దతు తెలిపింది. దీంతో వివాదం ఇంకా కొనసాగుతోంది.
