← Back to news

చొప్పదండిలో ముగిసిన కో-ఆప్షన్ ఎన్నికలు

By VGRAO· 1d ago· Karimnagar
చొప్పదండిలో ముగిసిన కో-ఆప్షన్ ఎన్నికలు

కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపాలిటీలో వాయిదా పడుతూ వచ్చిన కో-ఆప్షన్ ఎలక్షన్స్ పూర్తయ్యాయి. 4 పోస్టులనూ మహిళలే గెలుచుకున్నారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో డిస్కషన్స్ తర్వాత ఓటింగ్ జరగగా, పద్మశాలి సామాజికవర్గం నుంచి మహేశుని సంధ్య, దూస అనసూర్య, మైనారిటీ కోటా నుంచి నస్రీన్‌, సమీనాలు ఎన్నికయ్యారు. అన్ని పార్టీల కౌన్సిలర్లు ఏకగ్రీవంగా సపోర్ట్ చేయడం విశేషం. ఎమ్మెల్యే, చైర్‌పర్సన్ సరిత విజేతలకు కంగ్రాట్స్ చెప్పారు.

More in Local