← Back to news

SI నాగరాజుకు సన్మానం

By Ramesh· 23h ago· Khammam
SI నాగరాజుకు సన్మానం

ఖమ్మం జిల్లా కూసుమంచి ఎస్సైగా ట్రాన్స్‌ఫర్ పై వెళ్తున్న నాగరాజు సర్వీసెస్‌ను టీడబ్ల్యూఎంఎఫ్ జిల్లా ఇన్‌చార్జి గుండా ఉపేందర్ రెడ్డి ప్రశంసించారు. ఆయన్ను శాలువాతో సత్కరించారు. కొత్తగా వచ్చిన SI సతీష్‌ను సన్మానించి, మండలంలో గంజాయి, డ్రగ్స్‌ను కంట్రోల్ చేయాలని కోరారు. ఈ ప్రోగ్రామ్‌లో బీజేపీ లీడర్స్, జర్నలిస్టులు పాల్గొన్నారు.

More in Local