← Back to news

బ్యాంకులకు వరుస సెలవులు.. గుర్తుంచుకోండి!

By Sharmila· 1d ago
బ్యాంకులకు వరుస సెలవులు.. గుర్తుంచుకోండి!

రాబోయే 15 రోజులలో అంటే అక్టోబర్ 15 నుంచి 30 వరకు దేశంలోని పలు ప్రాంతాల్లో బ్యాంకులు 10 రోజులు మూతపడనున్నాయి. దుర్గాపూజ, దసరా, లక్ష్మీపూజ, కర్వా చౌత్ వంటి పండుగలతో పాటు ఆదివారాలు, నాల్గవ శనివారం సెలవులు ఉన్నాయి. అయితే, ఈ సెలవులు అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండవు. కాబట్టి బ్యాంకుకు వెళ్లే ముందు ఆర్బీఐ సెలవుల జాబితాను పరిశీలించండి. సెలవు రోజుల్లోనూ యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు అందుబాటులో ఉంటాయి.

More in Infotainment