← Back to news

జగన్ కేసులో డైలీ ట్రయల్‌కు ED డిమాండ్

By Nani Eluri· 10 Oct 2026· X
జగన్ కేసులో డైలీ ట్రయల్‌కు ED డిమాండ్

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మరో 73 మందిపై ఉన్న మనీలాండరింగ్ కేసుల్లో రోజువారీ విచారణ జరపాలని ED హైకోర్టులో పిటిషన్ వేసింది. సెప్టెంబర్ 23న దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో నిందితులందరూ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యేలా ఆదేశించాలని కోరింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఏపీ ప్రభుత్వం నుంచి కొన్ని కంపెనీలకు ప్రయోజనాలు కల్పించగా, అందుకు ప్రతిఫలంగా జగన్ కుటుంబ కంపెనీల్లో భారీ పెట్టుబడులు వచ్చాయన్న ఆరోపణలపై ఈ కేసులు నమోదయ్యాయి.

More in AP