BRS MLCలు తాతా మధు, నవీన్ కుమార్ అరెస్ట్

TG : BRS MLCలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలను హైదరాబాద్‌లోని న్యూ MLA క్వార్టర్స్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీ నిరసనలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై తాతా మధు బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేశారని కాంగ్రెస్ అలగేషన్స్ చేయడంతో, ఆయనపై SC, ST అట్రాసిటీ కేస్ బుక్ అయింది. మాజీ మంత్రి హరీష్ రావు ఇంటికి కూడా పోలీసులు వెళ్లినట్లు సమాచారం. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఫుల్ టెన్షన్ నెలకొంది.



