← Back to news

నేనేం భయపడను: స్పీకర్

By Krishna· 1h ago
నేనేం భయపడను: స్పీకర్

TG: అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు కూడా ఆందోళనలతో సాగుతున్నాయి. సభ ప్రారంభం కాగానే.. బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు.. "అసెంబ్లీని దుస్శాసన సభగా మార్చారు" అని విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలతో హోరెత్తించారు. ఈ దశలో "మీరు లొల్లి పెడితే నేనేం భయపడను" అని స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. నిన్నటి బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై దాడి ఘటనపై ప్రభుత్వం రిపోర్టు కోరింది అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

More in TG