← Back to news

కేటీఆర్ చెయ్యి వేశారు: సీతక్క

By Krishna· 2h ago
కేటీఆర్ చెయ్యి వేశారు: సీతక్క

మహిళా నేతలపై కేటీఆర్ చెయ్యి వేశారనీ, ఆ ఫుటేజ్ తమ దగ్గర ఉంది అని కాంగ్రెస్ మంత్రి సీతక్క అన్నారు. డ్యూటీలో ఉన్న పోలీసులను కొట్టిన బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని ఆమె అసెంబ్లీలో డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్న ఆమె.. అదే సమయంలో.. బీఆర్ఎస్ నేతలు.. పోలీసులపై దాడులు చెయ్యడమేంటి అని ఆమె ప్రశ్నించారు. పోలీసులు తమ వృత్తిలో భాగంగా పనిచేస్తారన్న ఆమె.. వారిని టార్గెట్ చెయ్యడమేంటని ప్రశ్నించారు.

More in TG