MPTC, ZPTC ఎన్నికల కోడ్పై మీటింగ్

MPTC, ZPTC ఎలక్షన్స్ ప్రవర్తనా నియమావళిపై అక్టోబర్ 16న ఉదయం 11 గంటలకు అరకులోయ మండల పరిషత్ ఆఫీస్లో పొలిటికల్ పార్టీల ప్రతినిధులతో మీటింగ్ నిర్వహించనున్నట్లు MPDO వీసం ప్రసాద్, తహశీల్దార్ రాజా శ్రీధర్ తెలిపారు. రిటర్నింగ్ ఆఫీసర్ ఎం. శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో ఎలక్షన్ రూల్స్, క్యాంపెయిన్ గైడ్లైన్స్పై అవేర్నెస్ కల్పించనున్నట్లు పేర్కొన్నారు.



