← Back to news

ఉద్యోగుల నిరసనకు Lawyer రజినీ మద్దతు.. పోలీసుల యాక్షన్!

By Mahesh· 2h ago· విజయవాడ

AP: ఈరోజు సచివాలయ ఉద్యోగుల ‘చలో విజయవాడ’ నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన లాయర్ రజినీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను తీసుకెళ్తున్న సమయంలో ‘నన్ను దించేయండి.. నాకు ఆరోగ్యం బాగాలేదు’ అంటూ పోలీసులను రజినీ వేడుకున్నారు. ఉద్యోగుల డిమాండ్లకు మద్దతుగా ధర్నా చౌక్‌కు వెళ్లిన ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అక్కడ కొంతసేపు <a href="https://www.theclearcutnews.com/n/E4meafj">హైటెన్షన్ నెలకొంది.</a>

More in AP