పదవి కోసం పెళ్లి, టికెట్ రాక నిరాశ

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పురపాలక ఛైర్పర్సన్ స్థానం BC మహిళకు రిజర్వ్ అయ్యింది. 19వ వార్డు మాజీ కౌన్సిలర్, TDP నేత వైకుంఠపు హర్షవర్ధన్ ఈనెల 13న ఎనిమిదేళ్లుగా తనకు పరిచయమున్న, బీసీ వర్గానికి చెందిన గుల్ల మంజీరను వేంకటేశ్వరస్వామి<a href="https://www.theclearcutnews.com/n/pY9Lv3Q"> ఆలయంలో పెళ్లాడారు.</a> అయితే కూటమి పొత్తులో ఆ సీటు జనసేనకు వెళ్లడంతో తన భార్యకు టికెట్ దక్కుతుందన్న ఆయన ఆశలు అడియాసలయ్యాయి.



