← Back to news

మొబైల్ రీచార్జ్‌పై కొత్త రూల్స్.. రాఘవ్ చద్దా పోస్ట్!

By Mahesh· 2h ago· X

BJP రాజ్యసభ MP రాఘవ్ చద్దా <a href="https://x.com/raghav_chadha/status/2104098841217892617">Xలో</a> ప్రీపెయిడ్ మొబైల్ యూజర్లకు కొత్త రీచార్జ్ రూల్స్‌పై స్పందించారు. TRAI కొత్త రూల్స్‌తో ఇక 30 రోజుల రీచార్జ్ ప్లాన్స్ అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. దీంతో యాన్యువల్‌గా 13 మంత్లీ రీచార్జ్‌ల బదులు 12తో సరిపెట్టుకోవచ్చు. డేటా అవసరం లేని వారికి వాయిస్, SMS-ఓన్లీ ప్లాన్స్ కూడా ఉంటాయని చెప్పారు. లో బడ్జెట్ యూజర్లకు ఇవి మరిన్ని ఆప్షన్స్ ఇస్తాయని అన్నారు. ఈ అంశాన్ని మార్చి 11న పార్లమెంట్‌లో రైజ్ చేసినట్లు చద్దా తెలిపారు.

More in National