బాలాసోర్ ఫారెస్ట్‌లో 5 ఒరంగుటాన్ల రేర్ సీన్!

ఒడిశాలోని బాలాసోర్ ఫారెస్ట్ ఏరియాలో రేర్ ఇన్సిడెంట్ జరిగింది. ఫారెస్ట్ ఆఫీసర్స్ ఐదు చిన్న ఒరంగుటాన్లను రక్షించి ఫారెస్ట్ ఆఫీస్‌కి తీసుకెళ్లారు. వీటిలో నాలుగు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు బాలాసోర్ DFO ప్రతీక్ ప్రకాశ్ ఇందల్కర్ తెలిపారు. మరో చిన్న ఒరంగుటాన్ హెల్త్ కండిషన్ వీక్‌గా ఉండటంతో వెటర్నరీ డాక్టర్లు ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. ఒకేసారి 5 ఒరంగుటాన్లు కనిపించడంతో స్థానికంగా ఆసక్తికరంగా మారింది. <a href="https://x.com/IndianExpress/status/2097233804658458839">Video Link</a>
