← Back to news

వైసీపీ ఐడీ కార్డుల పంపిణీ.. పంచాయతీ ఎన్నికల ఫోకస్!

By SINDERI KAMESH· 1d ago· Koyyuru, Koyyuru, Alluri Sitharama Raju
వైసీపీ ఐడీ కార్డుల పంపిణీ.. పంచాయతీ ఎన్నికల ఫోకస్!

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యురు మండలం బూదరాళ్ల పంచాయతీలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలకు ఐడీ కార్డులు పంపిణీ చేశారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్, పాడేరు ఎమ్మెల్యే, అల్లూరి జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది. రానున్న పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని జిల్లా ప్రధాన కార్యదర్శి సూరిబాబు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నారాయణ, శివకుమార్, వరప్రసాద్, రమేష్, ప్రకాష్ పాల్గొన్నారు.

More in Local